"మా" సభ్యులకు ఏమైనా అన్యాయం జరిగితే పరిష్కరిస్తాం. ప్రొడ్యూసర్స్ సరిగా ప్రెమెంట్స్ చేయకుంటే దగ్గరుండి ఇప్పిస్తాం. అవగాహన లేకుండా "మా" అసోసియేషన్ ను కించపర్చవద్దు. శ్రీ రెడ్డి దీక్ష పక్కదారి పడుతుంది. ఆడవాళ్లను సినీ పరిశ్రమలో కించపరిస్తే చెప్పు తో కొట్టండి, వారి ఫై పిర్యాదు చేయండి.సినిమా వాళ్ళని చులకనగా చూడకండి.పవన్ కళ్యాణ్ ఫై శ్రీ రెడ్డి చేసిన విమర్శలకు ఉద్రిక్తకు లోనవకండి. కళ్యాణ్ బాబు చెప్పినట్టు బలంగా ఉండండి అని నాగబాబు ప్రెస్ మీట్ లో చెప్పారు.