భద్రాద్రి జిల్లా:అన్నపురెడ్డిపల్లి మండలం గుంపిన కట్టుగూడెం గ్రామంలో ఒక 20 రోజులు గా నీళ్లు రవటంలేదు అని SC కాలనీ వాసులు కొత్తగూడెం to విజయవాడ ప్రదాన రహదారి పై రాస్తోరోకో చేశారు,వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వారు కూర్చొని నిరసన తెలిపారు, భారీగా ట్రాఫిక్ జామ్ ఐనది