మండల కేంద్రం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు 2 కోట్ల నిధులు మంజూరు చేయడం చాల అదృష్టకరమని పాఠశాల చైర్మన్ వడ్డే రాముడు ఆనందం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలో
మరమ్మతులు చేపట్టి పనులు వేగవంతం చేస్తామని మిగతా 12 గదులను నిర్మాణం చేపడుతామని వడ్డే రాముడు తెలిపారు. ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ రాజేంద్రప్రసాద్,
ప్రధానోపాధ్యాయులు జగదీశ్వరయ్య, వైసీపీ నాయకులు సక్కిరి తిక్కయ్య,ఉపాద్యాయులు ఉన్నారు.