అరకులోయ మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతి గృహం వెంటనే ప్రారంభం చేయాలని ఎస్ ఎఫ్ ఐ గిరిజన సంఘం డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం నవంబర్ 2తేది .ననుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల ప్రారంభ ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది వసతి గృహంఇప్పటి వరకు ప్రభించలేదు దూర ప్రాంతాల నుండి విద్యార్థులు విద్యార్థిని లు వసతి గృహం తెరవకపోవటం అర్ధకలి తో ఉంటున్నారు వసతి గృహం తెరవకపోవటం వలన విద్యార్థులు కళాశాల సమయానికి హాజరు కాలేకపోతున్నారు గిరిజన విద్యార్థుల కొరకు కోట్లు ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇప్పటి వరకు కరోన వలన గిరిజన విద్యార్థులు నష్టపోయిన విద్యార్థుల భవిష్యత్తు దృష్టి పెట్టి వసతి గృహాలు తెరిపించాలని ఎస్ ఎఫ్ ఐ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల వసతి గృహం లో ధర్నా కార్యక్రమం చేశారు ప్రభుత్వ ఐటీడీఏ అధికారులు స్పందించి డిగ్రీ వసతి గృహం వెంటనే తెరిపించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి.రామన్న విద్యార్థులు సీత శాంతి సమి దేబో రామన తదితరులు పాల్గొన్నారు