YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీపిసిలో ఘనంగా విజిలెన్స్ అవేరనేస్ ముగింపు కార్యక్రమం

ఎన్టీపిసిలో ఘనంగా విజిలెన్స్ అవేరనేస్ ముగింపు కార్యక్రమం

విజిలెన్స్ అవేరనేస్ విక్ లోబాగంగా ఎన్టీపిసి సింహద్రిలో 22వతేదినుండి 2తేథివరుకు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమం మీద అవగాహన కల్పించడము కోసము విజేలేన్స్ ఇండియా-సంపన్న భారతదేశం అనే అంశం మీద కొన్ని పోటీలును (యస్ ఐ రైటింగ్ , ఎలక్యూషన్ ,నినాదాలు, క్వీజ్ ,షార్ట్ ఫిలిమ్స్ ) నిర్వహించారు.విజిలేన్స్ అవేరనేస్ లో బాగంగా ఎన్టీపిసి ఉద్యోగస్తులుచే ప్రతిజ్ఞచేసారు.సోమవారము విజేలేన్స్ అవేరనేస్ విక్ ముగింపు సందర్భంగా సింహద్రి  సరోవర్ వద్ద జరిగీన కార్యక్రమంలో ఇడి యస్ హెచ్ వి.సుదర్శన్ బాబు,సిజీఎమ్ యస్ యస్ సి ఎ.కె.శ్రీవస్తావ్ ,జిఎమ్ లు, యూనియన్ అసోసియేషన్ సభ్యులు చేతులు మీదగా పోటీల్లో గెలిపోందిన విజేతలుకు బహుమతులును అందజేసారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింహద్రి ఇడి యస్ హెచ్ విసుదర్శన్ బాబు హజరైన్నారు. అనంతరము అయన డిజిఎమ్ (విఐజి)ని అభినందించారు.

Related Posts