YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా గంజాయిని స్వాధీనం

భారీగా గంజాయిని స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో గ్రామ శివారులో గంజాయి చేతులు మారుతుందన్న సమాచారం రావడంతో అనపర్తి సి ఐ భాస్కర్ రావు ,ఎస్సై అలీ ఖాన్, పోలీస్ సిబ్బంది,మధ్య వ్యక్తులు సమక్షంలో సంఘటనా స్థలానికి చేరుకుని 88 కేజీల గంజాయిని, ఆరుగురు ముద్దాయిలను, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో లో లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలియజేశారు, ఈ గంజాయి విలువ సుమారు ఒక లక్ష 80 వేల వరకు ఉంటుందని నిషేధిత వస్తువుల అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అనపర్తి సి ఐ భాస్కర్ రావు విలేకర్ల సమావేశంలో తెలియజేశారు, ఈ సంఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు నిందితులను, సీజ్ చేసిన గంజాయిని, వాహనాలను కోర్టులో ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు.

Related Posts