YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన

బీజీపీ కార్యకర్తలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికి గురిచేస్తుంది. శ్రీనివాస్ బీజీపీ పార్టీ ముఖ్య కార్యకర్త. అతన్ని ను కోల్పోయాం. దేశ, రాష్ట్రం రాజకీయాలపై నిరంతరం చర్చిస్తూ ఉండే కార్యకర్త. ఆత్మహత్య, ఆత్మహుతి ఏ కార్యకర్త చేస్కుకోకూడదు. తల్లీ, తండ్రులకి,  పార్టీ  నేతలుకు  ఎంతో బాధాకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  శుక్రవారం జరిగిన శ్రీనివాస్ అంత్యక్రియాలకు అయన హజరయ్యారు.  సంజయ్ మాట్లాడుతూ కొంచెం సమయం కావాలి. .ఇవ్వండి శరీర ఆత్మాహుతి దాడి చేస్కుకొకూడదు. మన లక్ష్యం ని  సాధిస్తాం. బీజీపీ పార్టీ నేతలు కార్యకర్తల పై తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు గురి చేస్తుంది. తెలంగాణ అమరుల త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వం  రాక్షస  పాలన కొనసాగిస్తున్నారు. అమరుల త్యాగని కనుమరుగు చేయాలి అని  ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. అనేక మంది నక్షలైట్ల చేతిలో ప్రాణత్యాగాలు చేసిన బీజీపీ పార్టీ మా పార్టీ. కేసీఆర్ ప్రభుత్వం మా కార్యకర్తలు, ,కుటుంబాలపై మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒక లక్ష్యం తో పని చేస్తాం ఒక ఆశయం తెలంగాణ  రాష్ట్రం లో  బీజీపీ పార్టీ అధికారం లోకి రావాలి. గోల్కొండ కోట మీద మీద కాషాయం  జెండా ను ఎగరవేస్తాం. అందరం ప్రాణాలతో ఉండి పోరాటం చేయాలి. కార్యకర్తల ధైర్యం గా ఉండాలి. ఆత్మ బలి దానం చేసిన శ్రీనివాస్ ఆశయాలను సాధిస్తామని అన్నారు.
పార్టీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతై  పోలీసుల చేత మా నాయకులను ఈ ప్రభుత్వం అవమానాలను గురి చేస్తుంది. అలా దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు బాధ పడుతూ శ్రీనివాస్ ఆత్మహత్య  చేసుకున్నాడు. బీజీపీ పార్టీ పై ఈ ప్రభుత్వం బెదిరింపులకు లోని చేస్తుంది. శ్రీనివాస్ అతని ప్రాణాలు కాపాడుకోలేక పొయ్యం తల్లిదండ్రుల ,ఆవేదన వారి బాధ వెళకట్టలేనిది... ఈ దౌర్భగ్య ప్రభుత్వం పై పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలనను గద్దె దించుతాం.. మా పార్టీ సైనికులు ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకూడదు అని కోరుకుంటునం. బీజీపీ పార్టీ అధికారం లోకి శ్రీనివాస్ ఆశయాలు సాధిస్తామని అన్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం చెప్పు చేతులో పోలీసులు నడుచుకుంటున్నారు .. దౌర్జన్యం గా అరెస్ట్ చేయడం వల్ల గంగుల శ్రీనివాస్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు  చేసినా మమ్మల్ని వదిలి శ్రీనివాస్ వెళ్లి పోయాడు.  ఈ దాడి హిందుత్వం పై దాడిగా భావిస్తున్నాం. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయల వల్ల మా  సైనికుడు బలి అయ్యాడు. కేసీఆర్ పోలీసులను వాడుకొని జెండాలను కట్టనిస్తనారు. ఇదంతా  హిందుత్వ వ్యతిరేక దాడిగా బావిస్తునం.  ఈ తెలంగాణ రాష్ట్రం లో హిందూత్వ ఉద్యమ రాబోతుంది. ఈ రాష్ట్రాన్ని హిందువు రాష్ట్రం గా మారుస్తామని అన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం ని గద్దె దించడం ఖాయం..  మన రాష్ట్రం లో హిందు శత్రువులు లేకుండా చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ ఆశయాలను సాధిస్తామని అన్నారు.

Related Posts