ఫిల్మ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ వివాదం 2 నెలలు నుంచి జరుగుతుంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్క పెద్ద మనిషి కూడా రాలేదు. ఎన్నో ఫోటోలు,చాట్ లు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నా వాటికీ సంబదించిన వాళ్ళు కానీ,వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు రాలేదు. ఎట్టకేలకు చిరంజీవి తమ్ముడు,పవన్ కళ్యాణ్ అన్నయ అయినా జబర్దస్త్ జడ్జి, 'మా' మాజీ అధ్యక్షుడు నాగబాబు మీడియా ముందు కి వచ్చారు. అయన ఇవేవి జరగకుండా చూసుకుంటాం అని, బాత్రూములు, క్యారీ వ్యాన్ లు షూటింగ్ లొకేషన్ లో పెడతామని సీరియస్ గా అరిచి చెప్పారు తప్ప.శ్రీ రెడ్డి లీక్ చేసిన ఫొటోస్ కి, చాట్స్ కి ఏమి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.