YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయం పై అవగాహన

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయం పై అవగాహన

కోసిగి మండలం గౌడగల్ గ్రామం లో కురువ చిన్న మల్లయ్య పొలం లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయ పద్దతి గురుంచి ప్రజలలో చైతన్యం తీసుకురావడాని అవగహన కల్పిస్తూ అందులో భాగంగా మిరప పంటలో పసుపు పల్లె అట్టలు స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రిలయన్స్ ఫౌండేషన్   భీమేష్ మాట్లాడుతూ రైతు అధిక దిగుబడి  మాత్రమే అలోచించి  రైతు పోటీ పడి మరి రసాయన మందులు వాడుతున్నారు దీనివల్ల అధిక పెట్టుబడి అయి అప్పుల భారం అవుతుంది కానీ పంటలు మాత్రం సమృద్ధిగా పండవని సూచించారుపసుపు పల్లెల ద్వారా అనేక రకాలైన రసం పీల్చు పురుగులు దోమలు ను నియంత్రించవచ్చు.  అందుకోసమే మన చుట్టూ ఉన్నా ప్రకృతి వనరులను వినియోగించుకొని సేంద్రియ పద్దతి లో పండించడం అలవర్చుకుని తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు పొందాలని తెలియజేశారు

Related Posts