YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేటలో గుర్తు తెలియని ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసారు. హత్య అనంతరం మృతుడిని హంతకులు గూడ్ షెడ్ రోడ్డులోని మైసమ్మ చెరువులో మృతదేహాన్ని పారవేసారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related Posts