YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అలాం కుటుంబాన్ని పరామర్వించిన డిప్యూడీ సీఎం

 అలాం కుటుంబాన్ని పరామర్వించిన డిప్యూడీ సీఎం

నంద్యాలలో నలుగురు ఆత్మహత్య ఘటనపై  ఆ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.  పోలీసుల పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా వదిలేదు. ఇలాటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అయన వెంట కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్,  నంద్యాల ఎంపీ పొచ బ్రహ్మనందం రెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవి కిషోర్ రెడ్డితదితరులు వున్నారు.

Related Posts