YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కోలకతా చేతి లో రాజస్థాన్ చిత్తు..!!

Highlights

  • పాయింట్ పట్టికలో కోలకతా అగ్ర స్థానం.
     
  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్  - నితీష్ రానా 
     
  • రాణించిన ఉతప్ప ,నరైన్.
కోలకతా  చేతి లో రాజస్థాన్ చిత్తు..!!

నిన్న జరిగిన మ్యాచ్ మ్యాచ్ లో కోలకతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడా తో రాజస్థాన్ రాయల్స్ ఫై గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ నిర్ణిత ఓవర్లలో 160 పరుగులు చేసింది. కోల్కతా లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కోలకతా బౌలర్ లు  విజయం లో కీలక పాత్ర పోషించారు.
 

Related Posts