YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసు కారునే ఎత్తుకెళ్లారు

పోలీసు కారునే ఎత్తుకెళ్లారు

నల్గోండ నవంబర్ 13
నల్గొండ జిల్లా  మిర్యాలగూడ టౌన్ ఈదులగూడా సర్కిల్ వద్ద రూరల్ సీఐ  రమేష్ బాబు పోలీసు వాహనం చోరీ అయింది.  గురువారం అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను గమనించిన  సిఐ వారిని విచారించారు. ఇంతలో ఒక యువకుడు .పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనం తో కోదాడ వైపు పరారైయాడు. అప్రమత్తమయిన పోలీసులు కారు వెంట పడ్డారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో..కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారు ను  చేజింగ్ చేసిన రూరల్ ఎస్ఐ పరమేష్ చివరకు  ఆలగడప టోల్గేటు వద్ద వాహనాన్ని పట్టుకున్నారు.

Related Posts