YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

టపాకుల దుకాణాలు బంద్

టపాకుల దుకాణాలు బంద్

హైదరాబాద్ నవంబర్ 13
దీపావళి పండుగ వస్తుందంటే బాణాసంచా లతో పటాకుల తో పేలుళ్లతో పల్లె వాతావరణం పట్నం వాతావరణం అని లేకుండా వెలుగులు విరజిమ్మే కాంతి ద్వారా ప్రతి ఇంట లక్ష్మి పూజలు నిర్వహించి బాణాసంచాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానం బాణాసంచా నిషేధించడం మరియు షాపులను మూసివేయాలని చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ పటాకులు దుకాణాలు మూసి వేయడం జరిగింది.  అధికారులు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇలా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు వేలల్లో షాపులను అద్దెకు తీసుకొని దుకాణాలను ప్రారంభించిన తర్వాత రెండు రోజులు పండగ ఉన్న సమయంలో ఇలాంటి ఉత్తర్వులు రావడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పటాకుల దుకాణాల్లో మూసివేయడంతో దుకాణం లో పనిచేసే కార్మికుల తో పాటుగా యజమానులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రెండు రోజుల కైనా అనుమతి ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు...

Related Posts