విశాఖపట్నం నవంబర్ 13
డుంబ్రిగూడ మండలకొల్లాపూర్ పంచాయితీ డెక్క సారు వడ్ల మామిడి సోలాపూర్ గ్రామ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్య వెంటనే పరిష్కరించాలని స్థానిక గిరిజనులు వినతి చేసారు. అరకు నియోజకవర్గ నియోజకవర్గం పరిధిలోని దుమ్ముగూడెం మండలం మారుమూల కోలాపూర్ పంచాయతీ వడ్ల మామిడి గిరిజన గ్రామం లోని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యలను పరిష్కరించాలన్నారు . కొల్లాపూర్ పంచాయతీడెక్క పారు బొడ్ల మామిడిగసభ మాలి i సింగారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నది. ఆయా గ్రామ ప్రజలకు కొల్లాపూర్ రెవెన్యూ పరిధిలో పట్టాలు ఉన్నాయి. గిరిజనులభూ వివాదం సమస్యలు పరిష్కరించాలని కోరారు.