YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆగిన చంద్రబాబు కాన్వాయి

ఆగిన చంద్రబాబు కాన్వాయి

నల్గోండ నవంబర్ 14
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రి వద్ద చంద్రబాబు కాన్వాయ్  ఆగిపోయింది. స్వయంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో అధికారులు అప్రమత్తయ్యారు.  దాంతో మరో వాహనంలో  చంద్రబాబు హైదరాబాద్ కు బయల్దేరారు. అయన విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఘటన జరిగింది. ఒక్కసారిగా రోడ్డు పై చంద్రబాబు కాన్వాయ్ ఆగడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
 

Related Posts