YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసు స్టేషన్ లోనే కొట్టుకున్నారు

పోలీసు స్టేషన్ లోనే కొట్టుకున్నారు

కామారెడ్డి నవంబర్ 18, 
కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసు స్టేషన్ లోనే ఇరువర్గాలు  ఘర్షణకు దిగాయి. కుర్చీలు కర్రలు అందుబాటులో ఉన్న వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇద్దరి మధ్య గొడవలో గండి వేట్ గ్రామానికి చెందిన ఇరు వర్గాలు పోలీసు స్టేషన్ కు వచ్చాయి. ఘర్షణను నివారించడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేసారు.  పోలీస్ స్టేషన్ లోనే ఘర్షణ జరగడం పట్ల సీరియస్ గా తీసుకుంటున్న పోలీసులు,  ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసారు. ఘర్షణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
=

Related Posts