YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీ రెడ్డి ఫై మరో పవన్ అభిమాని పిర్యాదు..!!

శ్రీ రెడ్డి ఫై మరో పవన్ అభిమాని పిర్యాదు..!!

 శ్రీ రెడ్డి ఫై మరో పవన్ కళ్యాణ్ అభిమాని పిర్యాదు చేసారు. నటుడు శివ బాలాజీ పవన్ కళ్యాణ్ ఫై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆమె ఫై హైద్రాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ ఫై వ్యక్తిగత దూషణలకు చేసినందుకు ఆమె ఫై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Related Posts