YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ స్పీకర్ కోడెల కి స్వల్ప గాయాలు..!!

ఏపీ స్పీకర్  కోడెల కి స్వల్ప గాయాలు..!!

ఈ రోజు ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేస్తూ ఏపీ స్పీకర్  కోడెల శివ ప్రసాద్ సైకిల్ యాత్ర చేసారు. ఈ యాత్ర చేస్తుండగా అయన స్పృహ తప్పి కింద పడ్డారు. దానితో ఆయనకి స్వల్ప గాయాలు తగిలాయి,అయినా ఆయన అవేవి పటించుకోకుండా మళ్ళి యాత్ర కొనసాగించారు.
 

Related Posts