ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి పి వి ఎన్ మాధవ్ పార్టీ కండువా కప్పి గండి నమో గండి సత్యనారాయణ వెదురిపర్టి సురేష్ మరియు మరికొందరు పెద్ద ఎత్తున బారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ముందు మందు ఎక్కువగా చేరికలు ఉంటాయని నరేంద్ర మోడీ సమర్థవంత పరిపాలన వలన ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెందుర్తినియోజకవర్గం కోకన్వనర్.ఎక్ష్.జెడ్.పీ.టి సి. బొద్దపువెంకటరమణ. ముత్యాల అప్పారావు. పట్టభిప్రశాద్.యస్.యస్.నాయుడు. నూకరాజు. వీరునాయుడు తదితరులు పాల్గొన్నారు.