YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మహిళ దారుణహత్య

మహిళ దారుణహత్య

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పెద్ద కుడాల గ్రామ శివార్లలో మహిళను దారుణంగా   హత్య చేసారు. హత్యకు ముందు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు నాగమ్మ తల్లితో కలిసి జీవిస్తుంది. నాగమ్మ ఒంటి పై తల గాయాలను బట్టి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు  అనుమానిస్తున్నారు. హత్య కేసును ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్ బృందం రంగంలోకి దిగింది.

Related Posts