YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు దీక్ష ప్రారభం..!!

చంద్రబాబు దీక్ష ప్రారభం..!!

కేంద్రం ఫై చంద్రబాబు పోరాటం. ఒక్క రోజు దీక్ష చేపట్టిన చంద్రబాబు. సీఎం దీక్షకు వివిధ పార్టీ నేతలు, ప్రజాసంఘాల సంఘీభావం. విభజన హామీల అమలు కోసం జిల్లాల వారీగా మంత్రులు దీక్షలు. చంద్రబాబు దీక్ష శిబిరం దగరికి భారీగా తరలి వచ్చిన జనం. రాత్రి 7 గంటలు వరకు దీక్ష కొనసాగుతుంది.

Related Posts