YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అలవోకగా గెలిచిన పంజాబ్..!!

Highlights

  •  గేల్ కి మరో ఐపీయల్ సెంచరీ.
  • రాణించిన విల్లియంసన్, మనీష్ పాండే 
అలవోకగా గెలిచిన పంజాబ్..!!

మొహాలీ : మొహాలీ వేదికగా నిన్న పంజాబ్ సన్ రైజర్స్ తో తలపడింది. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ గేల్  విజృభించడం తో భారీ స్కోర్ సాధించింది. నిర్ణిత ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.అనంతరం  బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 178 పరుగులు మాత్రమే చేసింది. మరో సరి గేల్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Posts