ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు, లోకేష్, కొన్ని మీడియా సంస్థల ఫై మండిపడ్డ జనసేన అధినేత. రామ్ గోపాల్ వర్మ వైఖరి ఫై స్పందించిన పవన్ కళ్యాణ్. తల్లి గౌరవం కాపాడుకోలేని కొడుకుగా నేను చనిపోవడం మంచింది అని అన్నారు. చనిపోవడానికి సిద్ధపడే రాజకీయాలలోకి వచ్చానని అతను అన్నారు.