YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాలినేని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి

బాలినేని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి

రాష్ట్ర విధ్యుత్, అటవీ శాఖామాత్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి జన్మదిన సందర్బంగా శుక్రవారం ముందస్తు గా దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి కి శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts