YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజకీయాలలోకి రామ్ చరణ్ ..!!

రాజకీయాలలోకి   రామ్ చరణ్ ..!!

 బోయపాటి దర్శకత్వం లో  రామ్ చరణ్  ఒక్క సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా  రాజకీయ నేపధ్యం లో ఉంటుంది అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా లో "భరత్ అనే నేను" ఫేమ్ కీరా అద్వానీ కధానాయిక గా నటిస్తుంది.   బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ ఈ సినిమా లో ప్రతి కధానాయకుడి గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంని డీవీవీ. దానయ్య నిర్మిస్తున్నారు.
 

Related Posts