YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ సమావేశం..!!

ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ సమావేశం..!!

 హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్, నాగబాబు. ఫిల్మ్ ఛాంబర్ లో న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ సమావేశం. న్యాయ పోరాటానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్. ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకు చేరుకుంటున్న పవన్ అభిమానులు. వర్మ కామెంట్స్ ఫై స్పందించిన పవన్ కళ్యాణ్. నలుపు బట్టలతో ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చిన పవన్ కళ్యాణ్.
 

Related Posts