YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఫిల్మ్ ఛాంబర్ వద్ద పవన్ అభిమానులు తీవ్ర ఉద్రిక్త..!!

ఫిల్మ్ ఛాంబర్  వద్ద పవన్ అభిమానులు తీవ్ర ఉద్రిక్త..!!

ఫిల్మ్ ఛాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్త. భారీగా తరలి వచ్చిన పవన్ అభిమానులు. ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు. కాసేపట్లో  చిరంజీవి కూడా వచ్చే అవకాశం. ఎల్లో  మీడియా డౌన్ డౌన్, పప్పు లోకేష్ డౌన్ డౌన్ అని నినాదాలతో ఫిల్మ్ ఛాంబర్ ముందు పవన్ అభిమానులు. అభిమానులను అడ్డుకుంటున భద్రత సిబ్బంది. పవన్ కి అండ గా  టాలీవుడ్ డైరెక్టర్లు, ఆర్టిస్టులు. సాక్షి ఛానల్ తప్ప ఒక్క ఎల్లో మీడియా చానెల్స్   కూడా అక్కడ పరిస్థితిని ప్రసారం చేయట్లేదు. అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి యువ్ న్యూస్ 
 

Related Posts