YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఉద్వేగానికి గురైన సీనియర్ జర్నలిస్ట్

 ఉద్వేగానికి గురైన సీనియర్ జర్నలిస్ట్

నేడు సాక్షి టీవీ లైవ్ ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర చేస్తున్న నిరసన కు సంబదించిన చర్చలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ భండారు శ్రీనివాసరావు గారు ఉద్వేగానికి గురైయ్యారు. సాక్షి ఛానల్ తప్ప ఒక్క ఎల్లో మీడియా చానెల్స్   కూడా అక్కడ పరిస్థితిని ప్రసారం చేయట్లేదు. అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి యువ్ న్యూస్ 
 

Related Posts