YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో సారి నోరు జారిన బాలకృష్ణ..!!

మరో సారి నోరు జారిన బాలకృష్ణ..!!

చంద్రబాబు చేసే దీక్ష లో హిందూపురం ఎమ్మెల్యే , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడారు. ఆయన ప్రత్యక హోదా కోసం మాట్లాడుతూ మన దేశప్రధాని నరేంద్ర మోడీ ని  దూషించారు. తెలుగు గడ్డ ఎవరబ్బా సొత్తు కాదంటూ ఉద్వేగంతో నరేంద్ర  మోడీ గారిని దుర్భాషలు ఆడారు.

Related Posts