YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు దీక్ష మీద విరుచుకు పడ్డ వైసీపీ ఫైర్ బ్రాండ్..!!

చంద్రబాబు దీక్ష మీద  విరుచుకు పడ్డ  వైసీపీ ఫైర్ బ్రాండ్..!!

నువ్వు చేసేది ధర్మ పోరాటం కాదు ఉపవాసం అని చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. నువ్వు రోజు తిన్నె పుల్కాలకు, గుడ్డులకు రోజుకి రెండు వందల రూపాయిలు అవుతాయి కానీ మీరు మీ తిండి కి ప్రభుత్వం నుంచి సంవత్సరానికి  ఎనిమిది కోట్ల రూపాయిలు తీసుకుంటున్నావ్  అని రోజా అన్నారు. ఈ రోజు చేస్తున్న 12 గంటల దీక్షకు 30 కోట్లు ప్రజల ధనం ఖర్చుపెడుతున్నావ్ అని  అని రోజా చంద్రబాబు మీద మండిపడ్డారు. 
 

Related Posts