ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్. శాంతి భద్రత కారణంగా పోలీసులు సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్ వదిలి వెళ్లిన పవన్ మరియు మెగా కుటుంబ సభ్యులు. ఫిల్మ్‌ఛాంబర్ కి ఒక్క రోజు గడువు ఇచ్చినా పవన్ కళ్యాణ్. స్పందించక పోతే రేపు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు.