కాకినాడ ఏడవ వార్డులో పనిచేస్తున్నల మహిళ వాలంటీర్ చీకోటి శ్రీలక్ష్మి పై వైసిపి కార్యకర్తలు దాడి చేసారు. తన పై తీవ్రంగా దాడి చేసారంటూ ఆమె జిల్లా అధికారులను ఆశ్రయించారు. అదేవార్డు లో ఒక ఈ విషయంపై తరచు పిర్యాదులు రావడంతో వాలంటీర్ పై అనుమానం పెంచుకుని వైసిపి కార్యకర్తలు, తన కుటుంబసభ్యలపై దాడికి పాల్పడ్డారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడినప్పుడు ఉన్న కొన్ని వీడియోస్ ను ఆమె మీడియా కు అందచేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే స్థానిక టూ టౌన్ సిఐ తమను ఎగతాళి చేస్తూ మాట్లాడారని బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద మీడియాకు తెలియజేసింది.