YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మాజీ మంత్రి కాంగ్రెస్ కు రాజీనామా

మాజీ మంత్రి కాంగ్రెస్ కు రాజీనామా

మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు. ఈ మేరకు అయన మీడియా సమావేశం నిర్వహించారు. బిజెపి జాతీయ నేతల ఆహ్వాన మేరకే బిజెపిలో చేరడానికి నేను సిద్దంగా ఉన్నని అయన వెల్లడించారు. ఈ సందర్భంగా అయన పిసిసి చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి పై మండి పడ్డారు. వికారాబాద్ నుండి బిజెపి పార్టీ నుండి ఏం ఏల్ ఏ గా పోటీ చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది ఉత్త కుమార్ రెడ్డి. బిజెపి మైనారిటీలకు వ్యతిరేక పార్టీ కాదు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసే పార్టీ బిజెపి అని అన్నారు. నేను 10వేల మంది అభిమానుల అభిప్రాయాలు తీసుకున్నా. నాతో చాల మంది తెరాస నాయకులు టచ్ లో ఉన్నది వాస్తవం. నాతో ఒక టిఆర్ఎస్ ఏం ఎల్ ఏ పోన్ చేసి తన గోడు వినిపించుకు న్నాడు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగుతుంది. నన్ను అభిమానిస్తున్న వారందరికీ సముచిత న్యాయం చేస్తానని అయన అన్నారు. ఈ నెల 28 లేదా మరో తేదీలో బీజీపీ లో చేరుతా. తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై యువకులు విరక్తి చెంది ఉన్నారు. 2,3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని అయన వెల్లడించారు.

Related Posts