అల్లు అర్జున్ కి పవన్ అభిమానుల మధ్య ఒక్క కోల్డ్ వార్ జరుగుతుంది అని అందరకి తెలుసు. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన నిరసన కి మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ వచ్చారు. ఇక్కడ ఓ సంఘటన చోటు చేసుకుంది, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇద్దరు కౌగలించుకున్నారు. ఇద్దరు కౌగిలించుకున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసి మెగా అభిమానులందరూ చాలా సంతోషంగా ఉన్నారు.