YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం

నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం

 జగిత్యాల రూరల్ మండలంలోని  ఓ గ్రామంలో ఈనెల 20 న సాయంత్రం వేళలో 4 సంవత్సరాల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడని,బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు జగిత్యాల రూరల్ సిఐ రాజేష్ తెలిపారు. మంగళవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చిర్ర సతీష్ తో కలిసి రూరల్   సిఐ రాజేష్ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఫోక్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశమన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, చట్టవ్యతిరేకపనులకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

Related Posts