YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య ని అరెస్ట్ చేయాలనీ బీజేపీ నేతలు డిమాండ్..!!

  బాలయ్య ని అరెస్ట్ చేయాలనీ బీజేపీ నేతలు డిమాండ్..!!

ఈ రోజు విజయవాడ లో చంద్రబాబు "ధర్మ పోరాట దీక్ష" చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో  బాలకృష్ణ  మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ ని దుర్భాషలు ఆడారు. వాటికీ  ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే  బాలయ్య ని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు.

Related Posts