YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శంషాబాద్ లో ఆక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్ లో ఆక్రమ బంగారం పట్టివేత

రంగారెడ్డి డిసెంబర్ 24, 
శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లోమరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన వ్యక్తి సూట్ కేస్ క్రింది భాగంలో బంగారాన్ని అమర్చుకుని తెచ్చి హైదరాబాద్ వచ్చే ప్రయాణికునికి అందించాడు. సదరు  ప్రయాణికున్ని  పసిగట్టిన డిఆర్ఐ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతడిని  అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో బంగారం గుట్టు రట్టయింది. 340.16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డి ఆర్ ఐ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  బంగారం విలువ 17.48 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా  వేశారు
 

Related Posts