YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వాట్సన్ సెంచరీ... చెన్నై విజయం..!!

Highlights

  • వాట్సన్ సెంచరీ 
  • రాణించిన రైనా 
  • బౌలింగ్ లో రాణించిన ఠాకూర్ 
వాట్సన్ సెంచరీ... చెన్నై విజయం..!!

నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఫై 63 పరుగుల తేడా తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై నిర్ణిత ఓవర్లలో 204 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ ని 140 పరుగులకే అల్ అవుట్ చేసారు. వాట్సన్ సెంచరీ చేసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు.
 

Related Posts