YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ అభిమానుల దాడికి నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నా..!!

పవన్ అభిమానుల దాడికి నిరసనగా  జర్నలిస్ట్ సంఘాలు ధర్నా..!!

విజయవాడ : బెంజ్ సర్కిల్  దగ్గర జర్నలిస్ట్ సంఘాల ధర్నా.  మీడియా వాహనాల ఫై పవన్ ఫాన్స్ దాడికి  నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నా చేస్తున్నారు.మీడియా ఫై పవన్ వ్యాఖ్యలకు  వ్యతిరేకంగా ఆందోళన.

Related Posts