YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలకృష్ణ దిష్టి బొమ్మని దగ్ధం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు..!

బాలకృష్ణ దిష్టి బొమ్మని దగ్ధం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు..!

 బీజేపీ వర్సెస్ టీడీపీ. నెల్లూరు, కాకినాడలో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు మధ్య ఉద్రిక్త ఏర్పడింది. నెల్లూరు గాంధీ విగ్రహం వద్ద  ఉద్రిక్త వాతావరణం. బాలకృష్ణ దిష్టి బొమ్మ ని దగ్ధం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ దిష్టి బొమ్మ ని దగ్ధం చేసేందుకు టీడీపీ నేతలు యత్నం. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పలువురికి గాయాలు.

Related Posts