YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

సాగర్ లో గెలుపు బీజేపీదే - బండి సంజయ్

సాగర్ లో గెలుపు బీజేపీదే - బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  బండి సంజయ్ మాట్లాడుతూ  కెసిఆర్ తెలంగాణ కు పట్టిన వాస్తుదోషం. కేసిఆర్ ఎన్ని యాగాలు చేసినా అయన చేసిన పాపాలు పోవు.  అమరవీరుల ఉసురు కెసిఆర్ కు తగులుతుందని అన్నారు. *నాగార్జున సాగర్ లో బీజేపీ ని ఎదుర్కోవడం కోసం తెరాస, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ లో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్ లో వస్తాయి. బీజేపీ అంటే కెసిఆర్ కు భయం పట్టుకుంది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదు. ఉద్యోగ,విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కెసిఆర్ తో యుద్ధం చేస్తుందని అన్నారు. నాగార్జున సాగర్ కు తెరాస చేసింది ఏమి లేదు. కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసిన....నాగార్జున సాగర్ ప్రజలు తిప్పికొడతారు. నాగార్జున సాగర్ లో గెలువు బీజేపీ దే నని ధీమా వ్యక్తం చేసారు.

Related Posts