ఎన్టీఆర్ తో పని చేయడం మాకు గొప్ప అనుభవమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవార నాడు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో నేను న్యాయవాది
గా ,సర్పంచ్ గా ఆయన తో మొదలు పెట్టినా. పేదవాడికి తినడానికి తిండి సంక్షేమ కోసమే ఆయన పార్టీ పెట్టారు. ఆయన నాకు హోసింగ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ యుగపురుషుడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటాడు.
తెలంగాణ ప్రజానికి సంబంధించి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ,మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం లాంటి ఎన్నో చేశారని కొనియాడారు.