YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అల్లుడు కోసం 125 ఫుడ్ ఐటమ్స్

అల్లుడు కోసం 125 ఫుడ్ ఐటమ్స్

భీమవరం జనవరి 19 
 భీమవరంలో సంక్రాంతి పండక్కు వచ్చిన కొత్త అల్లుడు కోసం 125 రకాలతో విందు ఏర్పాటు చేసి గోదావరి మర్యాదలను రుచి చూపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు కు చెందిన కురిచేటి కాశి , లక్ష్మి దంపతులు సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడు కోసం కుమారు 125 రకాల ఐటమ్స్  అరిటాకులో పెట్టి తో విందు ఏర్పాటు చేసి అల్లుడికి తినిపిస్తున్న వీడియోస్  ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Related Posts