YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆధ్యాత్మిక కేంద్రం కొండపైనే మతమర్పిడులు అచ్చెన్నాయుడు

ఆధ్యాత్మిక కేంద్రం కొండపైనే మతమర్పిడులు అచ్చెన్నాయుడు

విజయవాడ జనవరి 20 
రాష్ట్రంలో 20 నెలలుగా ప్రజలను వంచించే విధంగా జగన్ పాలన వుంది. ఐదు  కోట్ల మంది ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు విమర్శిం చేలా పాలన నడుస్తోంది. అన్ని వర్గాల అన్ని రకాల నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చాన్నాయుడు అన్నారు. తిరుమల తిరుపతి ని వ్యాపార సంస్థగా మార్చుకుని అన్యమత ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి నీ బాధ్యత ఏంటి. ప్రధాన సమస్య రాష్ట్రాన్ని ముక్కలు చేసి,  ఆలయాలపై దాడులు, అన్యమత ప్రచారాలు ఆయనే ప్రారంభించారని అన్నారు. రామతీర్థం ధ్వంసం, ముఖ్యమంత్రి నాయకత్వంలో దాడులు జరిగాయి. ఒక్క ఆలయాన్ని సందర్శించారా. దాడులు చేస్తే ఖండించి ఉండాల్నసింది. 140 దాడుల వరకు నిద్రపోయాడు. ఇప్పుదు హడావిడి చేస్తున్నాడు. అందరి మతాలను గౌరవించి కాపాడాలి . ముఖ్యమంత్రి ఆలయాలకు శంఖుస్థాపన చేశారు. 20 నెలలుగా లేని పూజలు శంఖుస్థాపన ఎందుకు గుర్తుకు వచ్చాయని అడిగారు.
ముఖ్యమంత్రి క్రిస్టియన్ అంటే తప్పా. తాను ఆరాధించే దేవుడిని చెప్పడానికి  టిడిపి సెక్యులరిజం కు కట్టుపడింది. ముఖ్యమంత్రి నిజమైన క్రిస్టియన్ అయితే అందరి క్షేమాన్ని కోరాలి. దళితులపై ఇన్ని దాడులు గతంలో ఎప్పుడైనా ఖండించడా. ముస్లింలు నాయకుల వేధింపులకు పాల్పడుతున్నారు. డిజిపి వైకాపా కార్యకర్త అని ఆరోపించారు. దాడులన్ని టిడిపి నాయకులు చేసారని చెబుతున్నారు. నిమిషానికి మాటలు మర్చుతున్నారు మానేతలు ఉంటే మేము బహిరంగ క్షమాపణ చెబుతామని అన్నారు. శివాలయంలో నందిని ప్రతిస్థిస్తే కేసులు పెట్టారు నందిని ద్వంసం చేశారు. జిల్లా వ్యవస్థ లో పార్లమెంట్ నాయకత్వం వచ్చింది. దుర్గా ప్రసాద్ చనిపోతే ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించలేదు. బందరులో మంత్రి తల్లి చనిపోతే ఎలా వెళ్లారు. ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రం కొండపైనే మతమర్పిడులు జరుగుతున్నాయి. ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తున్నామని అయన వెల్లడించారు.

Related Posts