హైదరాబాద్ జనవరి 20
బంజారాహిల్స్ ఫస్ట్ లాంచర్ లో కామాంధుడి ఉదంతం బయటపడింది. సొంత కూతుర్ల పైనే మూడేళ్లుగా లైంగిక దాడి జరుపుతున్నట్లు పోలీసులు నిర్దారించారు. ఈ లైంగింక దాడులు తట్టుకోలేక చివరకు కుమార్తెలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కామాంధుడు ఖలీల్ అహ్మద్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.