YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుట్కా గుట్టు రట్టు

గుట్కా గుట్టు రట్టు

పెనుగొండ జనవరి 21 
సినీఫక్కీలో పాన్ మసాలా ప్యాకెట్లను తరలిస్తున్న గుట్కా మాఫియా గుట్టు రట్టు చేశారు పెనుగొండ సబ్ పోలీసులు, 18 లక్షల విలువైన పాన్ మసాలా ప్యాకెట్లను ఒక కంటైనర్ లో తరలిస్తుండగా చాకచక్యంగా పోలీసులు పట్టుకొని ఈచర్ వాహనాన్ని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక కంటైనర్ లో 18 లక్షల విలువైన పాన్ మసాలా ప్యాకెట్లను గుట్కా మాఫియా తరలిస్తుండగా కంటైనర్ను సబ్ పోలీసుల సహకారంతో పెనుకొండ పోలీసులు పట్టుకున్నారు, పెనుగొండ డిఎస్పి అందించిన వివరాల మేరకు గుట్కా మాఫియా తెలివిగా కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి పాన్ మసాలా కంటైనర్ లో తరలిస్తూ ఆ వాహనం వెనుకల గుట్కా కు సంబంధించిన పొగాకు ప్యాకెట్లను తరలిస్తారని ఇదే క్రమంలో పోలీసులు పెనుగొండ హైవే అందు చేయుచుండగా పాన్ మసాలా ప్యాకెట్లు పట్టుబడగా, పొగాకు ప్యాకెట్లను తీసుకొస్తున్న కంటైనర్ తప్పించుకు ఉందని, ఈ గుట్కా మాఫియా చాలా రోజులుగా లక్షల విలువచేసే గుట్కాలను తరలిస్తున్నారని,  అతి తొందరలోగుట్కా మాఫియా లో ఉన్న అందరి నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు.

Related Posts