YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రోడ్డు పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

రోడ్డు పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

రెండు వరుసల రోడ్డు పనులను నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి పరిశీలించారు.
సోమవారం యాలూరు గ్రామ సమీపంలో రెండు వరుసల రోడ్డు పనులను నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి. రహదారులు మరియు భవనాల శాఖ ఈ ఈ, డి ఈ. గోస్పాడు తాసిల్దార్ల. తో కలిసి పరిశీలించారు.


నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ సిరివెళ్ల జాతీయ రహదారి నుండి గోస్పాడు మండల కేంద్రానికి నిర్మించనున్న రెండు వరసల రోడ్డు పనులను సోమవారం నాడు యాలూరు గ్రామ సమీపంలో భూసేకరణపై మరియు రోడ్డు నిర్మాణాలపై రహదారులు మరియు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఆమె అన్నారు.


వీరి వెంట గోస్పాడు మండలం తహసీల్దార్ . రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రామ చంద్రరావు. వీఆర్వోలు. సర్వేయర్ల. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts