YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

అద్వాన్నంగా పీఆర్సీ - మాజీ మంత్రి చిన్నారెడ్డి

అద్వాన్నంగా పీఆర్సీ - మాజీ మంత్రి చిన్నారెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు కోపంగా ఉన్నారని పీఆర్సీ నివేదిక తెప్పించాడు కేసీఆర్.  రిపబ్లిక్ డే రోజు.. మంచి ఫిట్ మెంట్ ఇస్తారని ఆశపడ్డారు.  63 % ఫిట్మెంట్ ఉద్యోగులు అడిగితే 7.5 % ఫిట్మెంటా అని మాజీ మంత్రి చిన్నారెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రోశయ్య సీఎం గా ఉన్నప్పుడే 35 % ఫిట్మెంట్ ఇచ్చారు. 11 వ పీఆర్సీ  అద్వాన్నంగా సిఫారసు చేసింది. 43% కంటే 10 % ఎక్కువ ఫిట్ మెంట్ ఇస్తేనే మంచిది . లేదంటే ఉద్యోగ..ఉపాధ్యాయులకు అండగా పోరాటం చేస్తాం. తెరాస  ఉద్యోగులతో చెలగాటం ఆడుతుంది. కేంద్రం .. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి 10 లక్షలకు పెంచాలి. యూనివర్సిటీ లల్లో విద్యా నాణ్యత పడిపోయింది.  ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. విద్యావ్యవస్థ రాష్ట్రంలో నాశనం అయ్యిందని అయన అన్నారు.

Related Posts