YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఏ రంగానికి ఎంత

ఏ రంగానికి ఎంత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, ‌డ్జెట్‌లో అత్య‌ధికంగా ర‌క్ష‌ణ రంగానికి రూ.4.78 ల‌క్ష‌ల కోట్లు కేటాయించారు. ఇందులో మూల‌ధ‌న వ్య‌యం రూ.1.35 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. గ‌తేడాదితో పోలిస్తే ర‌క్ష‌ణ రంగం మూల‌ధ‌న వ్య‌యం 19 శాతం పెరిగింది. గ‌త 15 ఏళ్ల‌లో ర‌క్ష‌ణ రంగంలో ఈ స్థాయి మూల ధ‌న వ్య‌యం లేద‌ని మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇక ఈ బ‌డ్జెట్లో ఏ రంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో ఒక‌సారి చూద్దాం.
- వినియోగదారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ - రూ. 2,56,948 కోట్లు
- హోంశాఖ - రూ. 1,66,547 కోట్లు
- గ్రామీణాభివృద్ధి - రూ.1,33,690 కోట్లు
- వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమం - రూ.1,31,531 కోట్లు
- రోడ్డు ర‌వాణా, హైవేలు - రూ.1,18,101 కోట్లు
-- రూ.1,10,055 కోట్లు
- విద్యా శాఖ - రూ.93,224 కోట్లు
- ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ - రూ.73,932 కోట్లు
- గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ - రూ.54,581 కోట్లు
- కొవిడ్ వ్యాక్సినేష‌న్‌కు రూ. 35 వేల కోట్లు

Related Posts